Nature
| About us | Contact us | Advertise with us

డియస్సీ యస్జీటీ క్విక్ రివిజన్ షెడ్యూల్

నవచైతన్య కాంపిటీషన్స్ - డియస్సీ యస్జీటీ క్విక్ రివిజన్ షెడ్యూల్ మిత్రమా,              డియస్సీ పరీక్షలు ఆన్ లైన్ లో జరుగుతున్న నేపథ్యంల... thumbnail 1 summary

నవచైతన్య కాంపిటీషన్స్ - డియస్సీ యస్జీటీ క్విక్ రివిజన్ షెడ్యూల్
మిత్రమా,
             డియస్సీ పరీక్షలు ఆన్ లైన్ లో జరుగుతున్న నేపథ్యంలో నవచైతన్య కాంపిటీషన్స్ చక్కని ఆన్ లైన్ ప్రశ్నాపత్రాలను నామమాత్రపు రుసుముతో అందిస్తున్నది. రూ. 249 చెల్లించి రిజిస్టర్ అయినట్లయితే మీకు 8 డివిజినల్ గ్రాండ్ టెస్ట్లు + 8 సబ్జక్టు వైజ్ టెస్ట్లు + 9, 10 తరగతులపై ఎనిమిది పరీక్షలతో పాటు 5 గ్రాండ్ టెస్ట్లు ఆన్ లైన్ లో రాసే అవకాశం మరియు పిడిఎఫ్ ద్వారా పొందే అవకాశం లభిస్తుంది.
పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

స్పెషల్ ఆఫర్ మీ కోసం . . . 
డియస్సీ పరీక్ష కొద్ది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు క్విక్ రివిజన్ షెడ్యూల్ లో చేరిన వారికి మా గత రెండు సిరీస్ ల ప్రశ్నాపత్రాలు (మొత్తం 5000 లకు పైగా బిట్స్ తో) పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇప్పుడే పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయండి.

గుర్తుంచుకోండి . . .
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రశ్నాపత్రాలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. ఒకవేళ మీరు ఏవైనా తప్పులను గుర్తించినట్లయితే మాకు తెలియపరచవలెను.
+ పేమెంట్ చేసిన తరువాత 24 గంటలలోపు మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ విషయం మీకు ఈమెయిల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది.

No comments

Post a Comment